ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వినూత్నమైన కోవిడ్ వ్యాక్సిన్

national |  Suryaa Desk  | Published : Thu, Jan 11, 2024, 11:22 AM

కర్ణాటకలోని బెంగళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సైంటిస్టులు వినూత్నమైన కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. సార్స్-కోవ్-2కు చెందిన అన్ని
రకాల సబ్ వేరియంట్లను ఇది సమర్థంగా ఎదుర్కొంటోందని, భవిష్యత్తులో పుట్టుకొచ్చే వేరియంట్లపైనా పోరాడగలదని చెబుతున్నారు. ప్రొఫెసర్ రాఘవన్ వరదరాజన్ నేతృత్వంలో ఐఐఎస్సీ మాలిక్యులర్ బయోఫిజిక్స్ యూనిట్ బృందం తయారు చేసిన ఈ టీకాకు ఆర్ఎస్2 అని పేరుపెట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com