మాజీ క్రికెటర్ అంబటి రాయుడుని జనసేనలోకి చేర్చుకుని ఎన్నికలబరిలోకి దించాలని ఆ పార్టీ యోచిస్తుంది. ఆయన పేరు గుంటూరు లేదా మచిలీపట్నం స్థానాలకు పరిశీలనలో ఉందని తెలుస్తోంది.
బందరులో మాజీ ఎంపీ కొనకళ్లను అసెంబ్లీకి పంపాలన్న ప్రతిపాదనను టీడీపీ ముందు పవన్ పెట్టే అవకాశముందని తెలుస్తోంది. దీనివల్ల మచిలీపట్నంలోని యువతతో పాటు కొన్ని సామాజికవర్గాల ఓట్లు సాలిడ్‌గా కూటమి అభ్యర్థులకు పడతాయని భావిస్తున్నారు.