నంద్యాల జిల్లాలోని శ్రీశైల మల్లన్న క్షేత్రంలోని స్వామిఅమ్మవార్లను నాగర్‌కర్నూల్ ఎమ్యెల్యే రాజేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, తెలంగాణ హైకోర్టు జస్టిస్ లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు.
వారు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ శ్రీకృష్ణరాయ గోపురం వద్దకు చేరుకున్నారు. వేదపండితులు, అర్చకులు ఆలయ మర్యాదలతో తిలక ధారణ చేసి ఘన స్వాగతం పలికారు.