కోడికత్తి కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. సీఎం జగన్ కోడి కత్తి కేసులో జైల్లో ఉన్న శ్రీను తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు తమ ఇంట్లోనే నిరాహార దీక్షను చేపట్టారు.
విజయవాడ ధర్నా చౌక్ వద్ద దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో తమ ఇంట్లోనే దీక్ష చేస్తున్నట్లు సావిత్రి తెలిపారు. కోర్టుకు వచ్చి సీఎం జగన్ సాక్షం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.