ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీటితో ఆరోగ్యం మీ సొంతం..

Recipes |  Suryaa Desk  | Published : Sun, Jan 21, 2024, 10:38 AM

ఆరోగ్యంగా ఉండాలనుకుంటే వారి ఆహారంలో పుచ్చకాయను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వాటర్ మిలాన్‌తో శరీరం చల్లబడుతుంది. రోగనిరోధక వ్యవస్థను శక్తివంతంగా చేయడంలో పైనాపిల్ కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ సి, మాంగనీస్ పుష్కలంగా ఉండే పైనాపిల్‌తో ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకుంటే వారికి బొప్పాయి బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. యాపిల్‌లోని పెక్టిన్ జీర్ణక్రియకి సహాయపడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com