గుజరాత్‌లోని సూరత్ అనగానే మీకేం గుర్తొస్తుంది. ఖరీదైన వజ్రాలు, బట్టలకు ఆ ప్రాంతం పెట్టిందిపేరు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతున్న వేళ సూరత్‌లోని ఓ కళాకారుడు చూడచక్కని రాములవారి కళాకృతి రూపొందించారు.
అందులో ప్రత్యేకతేముందనుకుంటున్నారా. దాన్ని చేసింది స్వచ్ఛమైన వజ్రాలతో. అవి కూడా ఒకటి తక్కువ 10 వేల వజ్రాలతో. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa