వైసీపీకి వచ్చే ఓటు బ్యాంకును చీల్చడమే వైఎస్ షర్మిల లక్ష్యమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబుకు మేలు చేసేందుకే కాంగ్రెస్‌లో చేరారని తెలిపారు. వైఎస్‌ఆర్ కూతురుగా,
జగన్ చెల్లిగా ఆమెపై గౌరవం ఉందన్నారు. అయితే ఆ అభిమానం పోయే విధంగా ఆమె మాటలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇంతకాలం తెలంగాణలో పార్టీ పెట్టి, ఇప్పుడు ఏపీకి ఎందుకు వచ్చారో చెప్పాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa