ఏపీసీసీ ఛీఫ్ తాజాగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల రాష్ట్రవ్యాప్త పర్యటనలకు సిద్దమవుతున్నారు. ఇందుకోసం పార్టీ నేతలు టూర్ షెడ్యూల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
దీని ప్రకారం రేపు శ్రీకాకుళంలో మొదలయ్యే ఈ పర్యటన ఏకధాటిగా 9 రోజుల పాటు సాగి జనవరి 31న వైఎస్సార్ కడప జిల్లాల్లో ముగియనుంది. తద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని షర్మిల అంచనా వేసుకోనున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa