ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్రెంచ్ జర్నలిస్ట్‌కు భారత్ నోటీసులు.. ఎందుకంటే?

national |  Suryaa Desk  | Published : Wed, Jan 24, 2024, 11:24 AM

భారత్‌లో ఉన్న ఫ్రెంచ్ జర్నలిస్ట్ వెనెస్సా డౌగ్నాక్‌కు కేంద్ర హోంశాఖ నోటీసులు జారీ చేసింది. డౌగ్నాక్ పని తీరు జాతీయ ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని పేర్కొంది. భారత్ పట్ల ప్రతికూల అవగాహనను పెంపొందించేలా ఉన్నాయని ఆరోపించింది.
భారత్‌పై పక్షపాత భావవను సృష్టించేలా ఉన్నాయని, శాంతికి భంగం కలిగించే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డును ఎందుకు ఉపయోగించుకోకూడదో వెనెస్సా వివరణ ఇవ్వాలని కోరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com