రిపబ్లిక్ డే సందర్భంగా తెలుగు ప్రజలకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘మహోజ్వల చరిత్ర గల దేశం భారతదేశం, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అలాంటి మనకు స్వేచ్ఛ, సమానత్వం, హక్కులను మనకు రాజ్యాంగం ప్రసాదించింది అని’ శుభాకాంక్షలు తెలియజేశారు.