ఈ నెల 31వ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఎన్నికలకు ముందు నిర్వహించే ఈ సమావేశంపై అందరి దృష్టి పడింది. బహుశా ఈ మంత్రివర్గానికి ఇదే చివరి సమావేశం కూడా కావొచ్చు. ఎందుకంటే ఆ తర్వాత ఎన్నికల ప్రకటన విడుదల అయ్యే అవకాశం ఉంది. చివరి మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ప్రజలను ఆకర్షించుకునేందుకు తాయిలాలు ఏమైనా ప్రకటిస్తారా..వేచి చూడాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa