బాపట్ల జిల్లా కొల్లూరు మండలం చిలమూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు. నిజం గెలవాలి అనే పేరుతో భువనేశ్వరి పర్యటన చేస్తున్నారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి వెళ్తూ రామలింగేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి ఆలయాల్లో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు భువనేశ్వరికి ఘన స్వాగతం పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa