సారవంతమైన, నీరు నిలువని మెరక నేలలు ఉల్లి పంట సాగుకు అనుకూలమైనవి. నీరు నిలువ ఉండే నేలలు, ఉప్పు, చౌడు, క్షారత్వం ఉన్న నేలలు ఉల్లి సాగుకి పనికిరావు. ఎర్రనేలలు,
ఎక్కువ సేంద్రియపదార్థం గల ఇసుకనేలలు ఉల్లిసాగు చేయవచ్చు. ఉదజని సూచిక 5.8 నుండి 6.5 ఉన్న నేలలు ఉల్లి సాగుకి అనుకూలం. ఇక విత్తన మోతాదును పరిశీలిస్తే.. ఒక ఎకరాకు 3 నుండి 40 కిలోల విత్తనాలు సరిపోతాయి.