national | Suryaa Desk | Published :
Thu, Feb 01, 2024, 11:05 AM
ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఇప్పటికే CNGతో నడిచే త్రీవీలర్ వాహన విభాగంలో సత్తా చాటుతుంది. అయితే, ద్విచక్ర వాహనాల్లోనూ అడుగు పెట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొదటి CNG బైక్ను తీసుకురానుంది. ఈ విషయాన్ని బజాజ్ ఆటో ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ రాకేష్శర్మ వెల్లడించారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com