national | Suryaa Desk | Published :
Thu, Feb 01, 2024, 11:08 AM
సార్వత్రిక ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో ప్రవేశపెట్టారు. అంతకుముందు నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతరం ఆమె ఉదయం 11 గంటలకు లోక్‌సభలో కేంద్ర పద్దును ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com