సీఎం జగన్ కుప్పం పర్యటన ఖరారు అయినట్లు వైసీపీ వర్గాలు గురువారం పేర్కొన్నాయి. రామకుప్పం మండలంలో హంద్రీనీవా ప్రాజెక్ట్ను జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఈ మేరకు రామకుప్పంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని వైసీపీ వర్గాలు భావిస్తున్నారు. అయితే అధికారికంగా సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వెలువడాల్సి ఉంది.