వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత పోలీసులను ఆశ్రయించారు. తనకు ప్రాణహాని ఉందని హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో చంపేస్తామని బెదిరిస్తున్నట్టు ఆరోపించారు. ఈ మధ్య బెదిరింపులు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరినట్టు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa