భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టైన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కస్టడీని కోర్టు పొడిగించింది. ఆయనను మొదట రాంచీలోని ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపరచగా..
ఒకరోజు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. 10 రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరగా.. విచారణ చేపట్టిన ప్రత్యేక కోర్టు.. సోరెన్‌కు ఈడీ కస్టడీకి 5 రోజులకు పొడిగిస్తూ ఇవాళ తీర్పు వెలువరించింది.