ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రక్కు డ్రైవర్లకు కొత్త భవనాలు.. ప్రధాని నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Sat, Feb 03, 2024, 11:35 AM

హైవేలపై ట్రక్కు, ట్యాక్సీ డ్రైవర్ల కోసం ఆధునిక సౌకర్యాలను అభివృద్ధి చేసేందుకు , మొదటిదశలో 1,000 భవనాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
‘వాహనరంగంలో డ్రైవర్లది కీలక పాత్ర. చాలా గంటలపాటు వాహనాన్ని నడుపుతుంటారు. సరైన విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల రహదారి ప్రమాదాలకు దారి తీస్తోంది. దాంతో వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రభుత్వం వారి బాధను అర్థం చేసుకుంది’ అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com