ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ మైలవరంలో రాజకీయాలు కాక రేపుతున్నాయి. మైలవరం ఇంఛార్జ్ గా ఎమ్మెల్యే వసంతను కాకుండా తిరుపతిరావును వైసీపీ అధిష్టానం ప్రకటించింది.
దీంతో ఎమ్మెల్యే వసంత కృష్ణా ప్రసాద్ వైసీపీని వీడి టీడీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఎమ్మెల్యే వసంత తన నివాసంలో ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు హాజరైయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa