ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 3న తల్లి ఇంట్లో లేని సమయంలో సంజూ కుమార్ మొబైల్‌లో పోర్న్ చూశాడు.
ఆ తరువాత చెల్లెలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయం బయటకు చెబుతుందనే భయంతో చివరకు ఆమెను దారుణంగా హత్య చేశాడు. సంజూ వాడిన మొబైల్ ఫోన్, అందులోని పోర్న్ వీడియోలను స్వాధీనం చేసుకుని, నిందితుడిని జైలుకు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa