ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కోర్టు సమన్లు

national |  Suryaa Desk  | Published : Thu, Feb 08, 2024, 11:16 AM

ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 17న ఢిల్లీ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. మనీలాండరింగ్ కేసులో తాము జారీ చేసిన సమన్లను కేజ్రీవాల్ పట్టించుకోకపోవడంతో ఈడీ ఢిల్లీ కోర్టుకు ఫిర్యాదు చేసింది.
దాంతో విచారణ జరిపిన కోర్టు కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. కాగా, ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ 5 సార్లు సమన్లు జారీ చేసినా ఆయన హాజరుకాలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com