పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండల పరిధిలో లోచర్ల సచివాలయంలో ఆర్ ఐ దుర్గేష్ పై వైసీపీ నాయకుడు నారాయణస్వామి దాడి చేయడం దుర్మార్గమని గురువారం టీడీపీ జిల్లా అధ్యక్షులు, పెనుకొండ నియోజకవర్గం ఇంచార్జ్ బి. కె. పార్థసారథి పేర్కొన్నారు. గురువారం అయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో ప్రజలకే కాదు అధికారులకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa