ఇజ్రాయెల్-హమాస్ దాడులు ఆగేలా కనిపించడం లేదు. హమాస్ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. పాలస్తీనా భూభాగాలైన గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్‌లపై వైమానిక దాడులకు పాల్పడుతోంది.
ఈ యుద్ధం కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు యుద్ధంలో 28,064 మంది మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 67,611 మంది గాయపడినట్లు వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa