యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామ మాజీ సర్పంచ్ కాకర్లపూడి అంకారావు, వైసీపీకి చెందిన 50 కుటుంబాలు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో టీడీపీలో ఆదివారం చేరాయి.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ వైసీపీ నేతల అరాచకాలు తట్టుకోలేక ప్రజలు టీడీపీలోకి వస్తున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa