సింగనమల మండలం తరిమెల నుంచి గార్లదిన్నెకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న వ్యక్తులను, ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నట్లు మంగళవారం ఎస్ఐ చంద్రశేఖర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా ఇసుక అక్ర రవాణా కానీ మద్యం, పేకాట, కోడి పందాలు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై వారిపైన కఠిన చర్యలు తప్పవన్నారు.