అమెరికాలో వైద్యులు ఓ సర్జికల్ రోబో సాయంతో నిర్వహించిన పెద్ద ప్రేగు క్యాన్సర్ ఆపరేషన్ వికటించింది. శస్త్ర చికిత్సలో వాడిన సర్జికల్ రోబో తన భార్య చిన్న ప్రేగుకు రంధ్రాలు చేసిందని,
ఇది ఆమె మరణానికి దారితీసిందని ఓ వ్యక్తి అక్కడి కోర్టులో దావా వేశారు. సర్జికల్ రోబోను విక్రయిస్తున్న ‘ఇంట్యూటివ్ సర్జికల్’ సంస్థ 75 వేల డాలర్లు నష్టపరిహారంగా చెల్లించాలని కోర్టును కోరారు.