‘తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజాంను అభివృద్ధి చేస్తాం. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. మరిన్ని రక్షిత నీటి పథకాలను నిర్మించి ఇంటింటికీ రక్షిత నీరు సరఫరా చేస్తాం. రాజాంలో పీజీ సెంటర్ ఏర్పాటుతో పాటు మరిన్ని టిడ్కో గృహాలను నిర్మించి అర్హులైన అందరికీ అందజేస్తాం’ అని లోకేష్ వెల్లడించారు.