ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో 50 అమృత్ భారత్ రైళ్లకు కేంద్రం ఆమోదం

national |  Suryaa Desk  | Published : Tue, Feb 20, 2024, 01:43 PM

ఇటీవల ప్రారంభించిన అమృత్ భారత్ రైళ్లకు మంచి స్పందన వస్తుండడంతో త్వరలో మరికొన్ని రైళ్లను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.
ఇందులో భాగంగా మరో 50 రైళ్లకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. అమృత్ భారత్ రైలు సర్వీస్ భారీ విజయం సాధించిందని, దీంతో మరిన్ని రైళ్లకు ఆమోదం లభించిందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com