2014 లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో పెనుకొండ ఎమ్మెల్యే గా బి. కె. పార్థసారథి పెనుకొండ టూ పావగడ కర్ణాటక బార్డర్ వరకు 20 కిలోమీటర్లు రోడ్డును రూ 33 కోట్ల నిధులతో వేయడం జరిగిందని టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ బుధవారం సేల్ఫీ ఛాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి పుల్లప్ప చౌదరి పాల్గొన్నారు.