గండికోట జలాశయంలో గురువారం ఉదయం నాటికి 5. 72 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గండికోట జలాశయంలో 204. 78మీటర్ల వద్ద నీరు నిల్వ ఉన్నట్లు జలవనరుల శాఖ డి. ఈ ఉమా మహేశ్వర్లు తెలిపారు. ప్రస్తుతం గండికోట ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో ఏమి లేదు. గండికోట జలాశయం నుంచి మైలవరం రిజర్వాయర్ కు 400 క్యూసెక్కుల నీరు వదులుతున్నట్లు వారు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa