మాజీ CM కిరణ్ కుమార్ రెడ్డి BJPనుంచి రాజంపేట పార్లమెంటు బరిలోకి దిగనున్నారు. ఈసారి కూటమి అభ్యర్ధిగా తన గెలుపు పెద్దకష్టం కాదని ఆయన అంచనా వేసుకుంటున్నారు.
తన చిరకాల ప్రత్యర్థిపై పగ తీర్చుకునేందుకు ఇదే మంచి సమయమని భావిస్తున్నారు. రాజంపేట నుంచి తన ప్రత్యర్థి పెద్దిరెడ్డి కొడుకు మిధున్‌రెడ్డిని ఓడించే ఛాన్స్ తనకే దక్కుతుందన్న ఆశతోనూ ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.