యోగి వేమన యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థినిలకు ఫుడ్ పాయిజన్ తో కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న విద్యార్థినీలను గురువారం బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొమ్మన విజయ్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బారెడ్డి, బీజేవైఎం రాష్ట్ర నాయకులు బత్తల పవన్ కుమార్ లు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు.