కనిగిరి నియోజకవర్గం హనుమంతునిపాడు మండలంకు చెందిన వారు కూలీ పనికి కలగట్ల వెళ్తుండగా శనివారం ప్రమాదవశాత్తు ఆటో ప్రమాదానికి గురైనది. వారు కనిగిరి ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా వారిని పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్. ముక్కు ఉగ్రనరసింహారెడ్డి. ఆయనతో పాటు మండల అధ్యక్షులు సానికొమ్ము తిరుపతిరెడ్డి, టిడిపి నాయకులు ఉన్నారు.