సీట్ల కేటాయింపులో కాపులు, మైనారిటీలకు టీడీపీ అధినేత చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. తమ సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యతనిస్తూ 94 సీట్లలో ఏకంగా 21 సీట్లు కమ్మలకే కేటాయించారు.
మైనారిటీలకు కేవలం ఒకే ఒక్క సీటు మాత్రమే ఇచ్చారు. బీసీలకు 18, ఎస్సీలకు 20, కాపులకు కేవలం 7 సీట్లు మాత్రమే కేటాయిచారు. చంద్రబాబు వ్యవహార శైలిపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.