ఫాస్టాగ్ కేవైసీ స్టేటస్ తెలుసుకోవడానికి https://fastag.ihmcl.com/ లింక్‌పై క్లిక్ చేసి, మొబైల్ నంబర్, పాస్వర్డ్ లేదా ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. డాష్ బోర్డులోకి వెళ్లి మై ప్రొఫైల్ ఆప్షన్ ఎంచుకుంటే కేవైసీ స్టేటస్ కనిపిస్తుంది.
కేవైసీ పూర్తి కాకుంటే అడిగిన వివరాలు నమోదు చేసి ప్రాసెస్ చేయాలి. NHAI వద్ద మీ మొబైల్ నంబర్ రిజిస్టర్ కాకుంటే.. మై ఫాస్టాగ్ యాప్ ద్వారా ఫోన్ నంబర్ నమోదు చేసుకోవచ్చు.