ఫిబ్రవరి నెలలో సాధారణంగా 28 రోజులు ఉంటాయి. కానీ లీప్ ఇయర్‌లో మాత్రం 29 రోజులు ఉంటాయి. భూమి తన కక్ష్యలో పరిభ్రమిస్తూ, సూర్యుడి చుట్టూ ఒకసారి ప్రయాణించడానికి 365 రోజుల, 5 గంటల 48 నిమిషాల 45 సెకన్లు పడుతుంది.
అంటే ఈ అదనపు సమయాన్ని ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక రోజుగా మార్చుకుని, ఫిబ్రవరిలో ఆ అదనపు రోజును పొందుపర్చారు.