సీఎం జగన్పై వివేకా కూతురు సునీత చేసిన వ్యాఖ్యలకు ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా కౌంటర్ వేశారు. సునీత ఈ రోజు ముసుగు తీసేసిందన్నారు.
చంద్రబాబు చేతిలో పావులా మారిందన్నారు. వివేకా హత్య చంద్రబాబు హయాంలోనే జరిగిందని. 4, 5 రోజుల్లో తెలాల్సిన కేసు.. మరి చంద్రబాబు హయాంలో ఎందుకు తేలలేదని ప్రశ్నించారు. ఆ విషయంపై చంద్రబాబును సునీత ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.