ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్స్ లో సూర్యోదయ యోజన ఒకటి. ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్‌ను అమర్చడం ద్వారా మనమే విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ఉత్పత్తి సంస్థలకు విక్రయించే అవకాశం కూడా ఉంది.
ఈ పథకం కింద 300 యూనిట్ల ఉచిత విద్యుత్ మరియు 15,000 పైగా సంపాదించవచ్చు. ఈ ప్రయోజనాన్ని పొందాలనుకుంటే https://pmsuryaghar.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి .