కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అటల్ పెన్షన్ యోజన స్కీమ్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. ఈ స్కీమ్ కు 18 ఏళ్ల నుండి 40 ఏళ్లలోపు స్త్రీ, పురుషులు అర్హులు.
నెలకు కేవలం రూ. 376 చొప్పున చెల్లిస్తే వారికి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కేంద్రం ప్రభుత్వం నెలకు రూ.5 వేలు చొప్పున పెన్షన్ ను అందిస్తుంది. ఈ పెన్షన్ గురించి అందరికీ తెలిసేలా షేర్ చేయగలరు.