పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ స్థానానికి మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేరును జనసేన పరిశీలిస్తోంది. ఈ స్థానం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని
నిర్ణయించినప్పటికీ సమీకరణాల్లో భాగంగా రామాంజనేయులును బరిలో దించాలని నిర్ణయించినట్లు తెలిసింది. రామాంజనేయులు 2009, 2014లో భీమవరం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.