రేప్‌కి గురైన ఓ మహిళ మంచి మనసు చాటుకుంది. ఇటీవల ఓ స్పానిష్ మహిళా ట్రావెలర్‌పై ఝార్ఖండ్‌లో ఏడుగురు కిరాతకులు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. ఈ ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసింది.
అయితే తనకు అన్యాయం చేసినప్పటికీ ఆమె చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆకట్టుకున్నాయి. 'భారతదేశ ప్రజలు మంచివారు. నన్ను చాలా బాగా చూసుకున్నారు. నేను వాళ్లను నిందించను. నేరస్థులను మాత్రమే నిందిస్తాను' అని ఆమె అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa