సీఎం జగన్ ఇటీవల చేసిన విశాఖ విజన్ ప్రకటనపై వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. విశాఖలో పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చిందని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. పరిపాలన రాజధాని పేరిట విశాఖ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
విశాఖ వాసులను మూడేళ్లుగా మోసం చేస్తున్నారని, ఐటీ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ ఉండటమే మీ రోడ్ మ్యాప్ అని నిలాదీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం మీ విజన్ అని ఫైర్ అయ్యారు.