తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. యశస్వి జైస్వాల్ 10, రోహిత్ శర్మ 11 స్థానాల్లో నిలిచారు. విరాట్ కోహ్లి 8వ స్థానంలో ఉన్నాడు. ఇక బౌలర్ల విభాగంలో బుమ్రా, అశ్విన్ టాప్-2లో కొనసాగుతున్నారు. ఆల్ రౌండర్స్ ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా అగ్రస్థానంలో నిలిచాడు. అశ్విన్, షకీబ్, రూట్, అక్షర్ పటేల్ తర్వాత స్థానాల్లో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa