మహిళా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ లీడర్ జైరామ్ రమేశ్ మహిళలకు సంబంధించిన 5 ప్రశ్నలు ప్రధాని మోదీకి సంధించారు. మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించడంపై మోదీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
మహిళా రెజర్లపై లైంగిక వేధింపులపైనా మోదీ నిశ్శబ్దానికి కారణమేంటని అడిగారు. దేశంలో ధరల పెరుగుదల భేటీ బచావో బేటీ పడావో యోజన ఏమైంది? దేశంలో మహిళా భద్రత లేకపోవడం గురించి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.