ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలోని విషాదకరమైన సంఘటన జరిగింది. ఆర్యన్ రెసిడెన్సీ మరియు లాయిడ్స్ హాస్టల్లో కలుషిత ఆహారం తిన్న సుమారు 200 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులంతా అస్వస్థతకు గురయ్యారని వైద్యులు వెల్లడించారు.