ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యక్తితో గొడవ.. చెవి కొరికి మింగేసిన మహిళ

national |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2024, 11:51 AM

ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో షాకింగ్ ఘటన జరిగింది. గేట్ వేయడం మర్చిపోయాడన్న కోపంతో పొరుగింటి వ్యకితో ఓ మహిళ తీవ్ర ఘర్షణ దిగింది. అది కాస్తా భౌతికంగా దాడి చేసే వరకూ వెళ్లింది.
ఆ వ్యక్తి మీద పడిపోయి చెవి గట్టిగా కొరికి మింగేసింది. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఈ ఘటనపై FIR నమోదు చేశారు. నిందితురాలిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నట్టు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com