రానున్న ఎన్ని కల్లో తెదేపాకు ఓటు వేసి భావితరాలకు దారి చూపాలని తాడిపత్రి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ జేసీ అస్మిత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక భగత్ సింగ్ నగర్ లో బాబు ష్యూరిటీ- భవిషత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఆరు గ్యారంటీల హామీలతో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అస్మిత్ రెడ్డి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa