ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన 24 గంటల్లోపు రాజకీయ పార్టీలకు సంబంధించిన గుర్తులు, రాజకీయ పార్టీల నేపథ్యంలో ఉన్న వ్యక్తుల ఫోటోలను కార్యాలయాలలో, ప్రవేట్, పబ్లిక్ ప్రదేశాలలో పూర్తిగా తొలగించాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. సోమవారం ఆయన అధికారులతో మాట్లాడుతూ మండల కేంద్రంలోని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ఈ విషయంలో ప్రత్యేక పాత్ర పోషించాలన్నారు.