ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెరిగిన హలీం ధరలు.. కారణం ఇదే!

national |  Suryaa Desk  | Published : Tue, Mar 12, 2024, 02:58 PM

రంజాన్ మాసంలో నిత్యావసర సరుకుల ప్రభావం హలీంపై పడింది. దీని తయారీలో ఉపయోగించే మటన్, చికెన్, జీడిపప్పు, నెయ్యి, బియ్యం, వంట నూనె, మసాలాల ధరలు పెరిగాయి.
ఫలితంగా గతంలో 350 గ్రాముల మటన్ హలీం రూ.260 ఉండగా ప్రస్తుతం దాన్ని రూ.300నుంచి రూ.330కు విక్రయిస్తున్నారు. 350 గ్రాముల చికెన్ హలీం రూ.200కు లభించగా ప్రస్తుతం రూ.240 నుంచి రూ.270కు అమ్ముతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com